గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే కూరగాయల సంగతి తెలుసా.. 

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్‌తో కండరాలను పెంచే 8 కూరగాయలు ఇవే..

చిక్ పీస్ ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. కండరాల పెరుగుదలకు సహకరిస్తాయి.

క్వినోవా..  కండరాల పటుత్వానికి, పెరగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది.

ఈ సోయాబీన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలను పెంచే ఆహారంగా అద్భుతమైనవి.

పప్పులు..  ప్రోటీన్, ఫైబర్ తో నిండిన కాయధాన్యాలు కండరాలను నిర్మించేందుకు సహకరిస్తాయి.

 పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ పచ్చి బఠానీలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంటాయి. 

బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది.

 బ్రోకలీ విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉండటమే కాకుండా చాలా ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది.