వంకాయ తో ఏ ఆహారాలు
తినకూడదో తెలుసా..
వంకాయ తింటూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
పాలు, వంకాయ కలిపి తింటే జీర్ణం కావడం కష్టం. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
వంకాయ సహజంగా వేడిగా ఉంటుంది, పెరుగు చల్లగా ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక లక్షణాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
వంకాయ తిన్న వెంటనే టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది
మాంసం, వంకాయ రెండింటినీ కలిపి తినడం వల్ల అజీర్ణం వస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, అసహజ గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.
వంకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, దీనిని సరిగ్గా తీసుకోకపోతే, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
ఆరోగ్యం కోసం వంకాయ తినేటప్పుడు పైన పేర్కొన్న సూచనలను పాటించడం మంచిది.
Related Web Stories
వేసవిలో కొబ్బరినూనెలో ఈ 5 వస్తువులు కలిపి రాస్తే జరిగేది ఇదే..
నారింజతొక్కతో లెక్కలేనన్ని ప్రయోజనాలు..
సమ్మర్లో బాడీలోని వేడిని కూల్ చేసే అద్భుత పానీయం
పైల్స్తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే..