పైల్స్‍తో బాధపడుతున్నారా..  ఈ టిప్స్ పాటిస్తే..

కలబంద జ్యూస్ లేదా తాజా తలబంద గుజ్జు తినడం వల్ల బాహ్య మొలలు, అంతర్గత మొలలు రెండూ కూడా నయం అవుతాయి.

ఇది మొలల సమస్యను తగ్గించడమే కాకుండా ప్రేగు కదలికలు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

పైల్స్ సమస్యకు జీలకర్ర, సోపు కూడా చక్కగా పనిచేస్తాయి.

జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. 

అదే విధంగా జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకోవాలి. మొలల సమస్య తొందరగానే తగ్గిపోతుంది.

దీన్ని 1 నుండి 2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2 నుండి 3 సార్లు తినాలి.

రోజూ ఒక కప్పు బొప్పాయి తింటూ ఉంటే పైల్స్ సమస్య నుండి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.