బరువు తగ్గాలంటే
నీరు ఎలా తాగాలి..
ఉదయాన్నే మేల్కున్న తరువాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
భోజనం చేయడానికి అరగటం ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఆహారం తినేటప్పుడు నీరు ఎక్కవ తాగకూడదు. ఆహారం బాగా నమిలి తినాలి.
నిద్ర వేళకు ఒక గంట ముందు నీరు త్రాగడం వల్ల రాత్రిపూట శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఆపవచ్చు.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఆహారం తీసుకోవడానికి మద్య సమయాలలో నీటిని తాగుతూ ఉంటే మంచిది.
శారీరక వ్యాయామం చేయడానికి ముందు నీరు తాగితే శరీర పనితీరు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.
Related Web Stories
పసుపు నీటితో స్నానం చేస్తే ఇన్ని లాభాలున్నాయా.. ఈ విషయాలు మీకు తెలుసా?
చిక్కుడు కాయ తినొచ్చా .. తింటే ఏమవుతుందో తెలుసా ..
ఈ రసం తాగితే ఇన్ని లాభాలా..
రోజూ ఉదయం పసుపు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా ..