చిక్కుడు కాయ తినొచ్చా .. తింటే ఏమవుతుందో తెలుసా ..
చిక్కుడు కాయను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా చిక్కుడు కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే విటమిన్ బీ1 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇందులోని సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది.
ఇందులోని లభించే మాంగనీస్ రాత్రుళ్లు నిద్ర హాయిగా పట్టడానికి ఉపయోగపడుతుంది.
బీపీ ఉన్న వారు చిక్కుడు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
Related Web Stories
ఈ రసం తాగితే ఇన్ని లాభాలా..
రోజూ ఉదయం పసుపు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా ..
బరువు ఎప్పుడు చూసుకోవాలి..
గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?