బరువు ఎప్పుడు చూసుకోవాలి..
ఉదయం పూట నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో బరువును పరీక్షించుకోవాలి. అప్పుడే సరైన బరువు తెలుస్తుంది.
వారానికి ఒకసారి బరువును పరీక్షించుకోవడం మంచిది.
నెలసరి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా శరీరంలో నీరు నిలుస్తుంది.
కడుపు ఉబ్బరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో బరువు చూసుకోకూడదు.
మలబద్దకం ఉన్న సమయంలో కూడా బరువు చూడకూడదు.
రాత్రి పూట పడుకునేముందు బరువు చూడకూడదు.
తిన్న తరవాత కనీసం పన్నెండు నుంచి ఇరవై గంటలు ఆగిన తరవాతే బరువు చూసుకోవాలి.
Related Web Stories
గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?
ఈ ఆకులను నీటిలో మరిగించి తాగితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..!
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా.. తాగితే ఏమౌతుంది..
మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..