కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల జీవక్రియ సహజంగా మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో గుడ్లు కూడా సాయం చేస్తాయి.
మిరపకాయల్లోని క్యాప్సైసిన్ జీవక్రియను పెంచడంతో పాటూ కేలరీలను బర్న్ చేయడంలో సాయం చేస్తుంది.
అల్లం తీసుకోవడం వల్ల కూడా శరీరంలో జీవక్రియ పెరుగుతుంది.
గ్రీన్ టీలోని కాటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు శక్తిని పెంచుతాయి.
కాఫీలోని కెఫిన్ జీవక్రియను ప్రేరేపిస్తుంది.
బీన్స్, చిక్కుళ్లలోని ప్రొటీన్, ఫైబర్.. ఎక్కువ కేలరీలు బర్న్ చేసి జీర్ణమయ్యేలా చేస్తాయి.
నారింజలోని విటమిన్- సి.. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సాయపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
టీతో పాటు సిగిరెట్ కాల్చుతున్నారా.. ఇక అంతే
బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముందు కనిపించే 6 సంకేతాలివే..
నానబెట్టిన శనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?