చలికాలంలో ఎండు ద్రాక్షను వేయించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఎండు ద్రాక్షను వేయించి తినడం వల్ల ఎముకలకు కాల్షియం అందుతుంది. 

ఎండు ద్రాక్షలోని ఇనుము కారణంగా రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

వేయించిన ఎండు ద్రాక్ష తినడం వల్ల రోజంతా శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

జీవక్రియను పెంపొందించడంలోనూ ఎండు ద్రాక్ష బాగా పని చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.