బ్రిస్క్ వాక్ చేస్తే  కలిగే లాభాలు ఇవే..

బ్రిస్క్ వాక్ గుండె  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

 బరువు తగ్గడానికి ప్రయత్నించేవారికి బ్రిస్క్ వాక్ సహాయపడుతుంది. 

వేగంగా నడవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లు విడుదల అవుతాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ  తగ్గుతాయి.

బ్రిస్క్ వాక్‌లో శ్వాస  వేగంగా లోతుగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది.

బ్రిస్క్ వాక్  కీళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  

వేగంగా నడవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. 

 రోజూ సాయంత్రం బ్రిస్క్ వాక్ చేస్తే రాత్రి  హాయిగా నిద్ర పడుతుంది.