అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా? ప్రమాదమేనట..

అరటి, బొప్పాయి పండు కలిపి తింటే ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు

అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు

శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది.

 ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కామెర్లు సమస్యతో బాధపడుతున్నవారు బొప్పాయి అస్సలు తినకూడదంటున్నా వైద్యులు

ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతుందని చెబుతున్నారు