ఎండిన అర్జున బెరడును శుభ్రం చేసి గ్లాసు నీటిలో వేసి నాత్రంతా నానబెట్టారు. ఉదయం వడగట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది.
అర్జున బెరడు నీటిని తాగడం వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి.
గుండె కణజాలాన్ని కాపాడడంలో సహకరిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అర్జున బెరడు బాగా పని చేస్తుంది.
అర్జున బెరడు నీటిని తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ దోహదం చేస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని చెంచి చర్మ ఆరోగ్యాన్ని మెురుగుపరుస్తుంది.
అర్జున బెరడు నీటిని తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మీల్ మేకర్‌ను ఎవరు తినాలి..ఎవరు తినకూడదో తేలుసా..
మఖానాతో వీటిని తింటే, ప్రోటీన్ లోపం పరార్..
రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఏమి తినాలి ,ఏమి తినొద్దు తేలుసా..
నెల పాటు టీ లేదా కాఫీ తాగడం మానేస్తే ఏమవుతుందో తేలుసా..