మీరు ముల్లంగిని  తింటున్నారా..

దుంపలను వండుకుని.. ఆకులను పడేస్తున్నారా..

అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే అంటున్నారు నిపుణులు

సీజనల్​ ఫ్రూట్స్​లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. సీజనల్​ కాయగూరల్లో అంతకుమించి పోషకాలు ఉంటాయి

శీతాకాలంలో లభించే ముల్లంగి ఇందుకు నిదర్శనం. అయితే ముల్లంగి అంటే చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. 

ముల్లంగి ఆకులను పోషకాల పవర్​హోజ్​ అంటుంటారు. ఎందుకంటే ఇందులో చాలా రకాలు పోషకాలు ఉన్నాయి. 

రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది: ప్రస్తుతం షుగర్ సమస్య అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. 

డయాబెటిస్​ పేషెంట్స్​కు ముల్లంగి ఆకులు బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు.