విటమిన్ డి అధికంగా ఉండే ఆహార  పదార్థాలు  ఏవో తెలుసా...

షిటాకే పుట్టగొడుగులులో విటమిన్ డి  పుష్కలం

విటమిన్ డి ను త్వరగా పొందడానికి ఒక కప్పు పాలు తాగితే చాలు

రుచికరమైన ట్యూనా చేప విటమిన్ డి ఒమేగా-3లతో నిండి ఉంటుంది

ఒక గుడ్డు విటమిన్ డి, ప్రోటీన్, కోలిన్ ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది

అల్పాహార తృణధాన్యాలు విటమిన్ డితో నిండి ఉంటాయి

సాల్మన్ చేప ఒక సూపర్ ఫుడ్, విటమిన్ డి అధికంగా ఉంటుంది

ఆరెంజ్ జ్యూస్‎లో విటమిన్ డి పుష్కలం