సమ్మర్ లో  కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే జర భద్రం

మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

 శీతల పానీయాలలో చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది

అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి లేదా అల్సర్ వంటి సమస్యలు ఉంటే, చల్లని పానీయాలు తాగడం వారికి హానికరం.

 దీనిలో ఉండే కార్బన్ డయాక్సైడ్, ఆమ్లం కడుపు పొరను దెబ్బతీస్తాయి. చికాకు, నొప్పిని కలిగిస్తాయి.

 బరువు తగ్గాలనుకునే వారు కూడా శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

 గుండె సమస్యలు ఉన్నవారికి శీతల పానీయాలు తాగడం చాలా హానికరం. ఇందులో చక్కెర, సోడియం ఎక్కువగా ఉంటాయి,

చిన్న పిల్లలు, టీనేజర్లు కూడా ఎక్కువగా శీతల పానీయాలు తాగకూడదు.