బెల్లం టీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...

బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‎తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి

 బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివారించవచ్చు

బెల్లం జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

పంచదారకు బదులు బెల్లం వాడితే రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది

బెల్లం టీ గొంతు సంబంధ సమస్యలను,  శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి

బెల్లంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది

రోజూ ఓ కప్పు బెల్లం టీ తాగితే శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి

బెల్లంలో, టీ కోసం ఉపయోగించే పాలలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి