షుగర్ పేషెంట్స్ రాగి జావ తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి

రాగి జావతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి

ఉదయమే రాగి జావ తీసుకుంటే శరీరానికి శక్తిని ఇస్తుంది

మధుమేహం ఉన్నవారు రాగి జావ తాగే విషయంలో కొన్ని సూచనలు పాటించాల్సిందే

రాగి జావ తీసుకుంటే షుగర్ పెరుగుతుందనే అపోహ వద్దు

రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు

డయాబెటీస్‌కు ఇది మంచి పానీయం

షుగర్ బాధితులు రాగి జావ తయారీలో బెల్లం, చక్కెర, తేనె వాడొద్దు

రాగి జావలో ఉప్పు, పెరుగు, మజ్జిగ కలుపుకోవడం మంచిది

ఉదయం 150-200 మి.మీ మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది

రాగుల్లో కార్బోహైడ్రేట్లు అధికం.. అతిగా తీసుకుంటే షుగర్ పెరిగే అవకాశం ఉంది.