తులసి గింజలు బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
ఎసిడిటీ, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉంటే తులసి గింజలు చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి.
1 టీస్పూన్ తులసి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి అవి ఉబ్బిన తర్వాత త్రాగాలి.
తులసి గింజలను తీసుకోవడం వల్ల మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు.
తులసి గింజలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
తులసి గింజలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి.
తులసి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మధుమేహంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
Related Web Stories
రోజూ జీడిపప్పు పాలు తాగితే.. రోగాలు పరార్!
చలికాలంలో వేరుశనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
సీతాఫలం వీరికి అస్సలు మంచిది కాదు
పిల్లలకు పాలతో కలిపి ఇవి అస్సలు పెట్టకండి.. వారి ఆరోగ్యం దెబ్బతింటుంది..