ప్రతీరోజూ తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?..
ప్రతీ రోజు సరైన మోతాదులో తులసి ఆకుల్ని తింటే రోగ
నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
తులసిలో ఎక్స్‌పెక్టోరెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బ
్రోన్కోడిలేటర్ గుణాలు శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.
తులసిలోని సహజ అడాప్టజెన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
యాంగ్జైటీ నుంచి విముక్తినిస్తుంది.
తులసి ఆకుల్ని ప్రతీరోజూ తినటం వల్ల జీర్ణ వ్యవస్థ
మెరుగుపడుతుంది.
తులసిలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు గుండె సంబంధిత
సమస్యల్ని తగ్గిస్తాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని క్రమబద్ధీకరించడానికి
తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది.
తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల
ు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Related Web Stories
ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
ఈ సమస్యలతో బాధపడేవారు.. దానిమ్మ తింటే.. డేంజర్..
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..?
21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి రోజువారీ ఎనిమిది అలవాట్లు..