ఎర్రకందిపప్పు అద్బుతమైన   ఆరోగ్య ఫలితాలుంటాయి.

వంటల్లో సాధారణ కందిపప్పుకు బదులు ఎర్రకందిపప్పు వాడితే మంచిది.

ఎర్రకందిప్పు మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్. 

దీన్ని ప్రోటీన్లకు పవర్ హౌస్ అనడంలో సందేహమే లేదు.

డైటరీ  ఫైబర్ పుష్కలంగా ఉండటం మూలాన జీర్ణాశయ ఆరో్గ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఎర్ర కందిపప్పులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఐరన్ లోపంతో ఇబ్బందిపడుతున్నవారు సాధారణ కందిపప్పుకు బదులు దీన్ని వాడితే మంచిది.

అధిక శాతం ఫోలెట్, పొటాషియం  ఉన్న కారణంగా ఎర్ర కందిపప్పు  గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.