ఆహారంలో కివీస్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
కివిలో కరిగే అలాగే కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది.
తర ఆహార ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది.
కివీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కివీ చర్మనిగారింపును కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు సహకరిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ల సి ఉపయోగపడుతుంది.
కివి పోటాషియం కలిగి ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది
విటమిన్ కె అధికంగా ఉండే కివి విటమిన్ డి ని పొందడంలో సహకరిస్తుంది.
Related Web Stories
అల్పాహారంగా అరటిపండ్లు తింటే లాభాలు..
జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగే లాభాలివే..
రాగి సూప్ ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసా..
బ్రౌన్ రైస్ vs బ్లాక్ రైస్: ఆరోగ్యానికి ఏది మంచిది?