బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్, బి విటమిన్ పుష్కలంగా ఉంటాయి.
బ్లాక్ రైస్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
అలాగే ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా తగిన మోతాదులోనే ఉంటుంది.
బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా అధిక బరువును నియంత్రిస్తుంది.
బ్లాక్ రైస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేస్తుంది.
ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
Related Web Stories
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఈ విత్తనాలు తీసుకోండి
ఈ లక్షణాలు వేధిస్తున్నాయా?.. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయేమో..
అకాయ్ బెర్రీస్ తినడం వల్ల పిల్లలకు కలిగే లాభాలివే..
ఈ మొక్కలలో ఔషధ గుణాలు మెండు.. తెలుసా..