అకాయ్ బెర్రీస్ తినడం వల్ల చిన్న పిల్లలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అకాయ్ బెర్రీస్‌లో అధిక స్థాయిలో ఉండే కొవ్వులు, ఫైబర్.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఈ బెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కాణాలను రక్షిస్తాయి.
చర్మానికి పోషణ అందిస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ మొక్కలలో ఔషధ గుణాలు మెండు.. తెలుసా..
ఉదయం నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
కర్బూజ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
అశ్వగంధతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..