అశ్వగంధతో ఇన్ని ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయా..

అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది

ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది

అశ్వగంధ జ్ఞాపకశక్తిని పెంచే సాధనంగా పనిచేస్తుంది

జీవక్రియను వేగవంతం చేసి ఇది కొవ్వు కరిగించడంలో  సహాయపడుతుంది

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

శరీరంలో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

తలనొప్పి, అధిక రక్తపోటును నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది