ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగలు  తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. 

ఎముకల సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.