మూత్రవిసర్జన సమయంలో రక్తం పడడం

మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా రావడం, మంటలా అనిపించడం.

చాలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.

మూత్రం నురగలా, వాసన, రంగుతో కూడి ఉండడం

ఎంత ప్రయత్నించినా మూత్ర విసర్జన చేయలేకపోవడం

నడుము కింది భాగంలో, కడుపులో లేదా పక్క భాగంలో నొప్పి తరచుగా, ఎక్కువగా రావడం.

తరచుగా వాంతులు చేసుకోవడం, వికారంగా అనిపించడం

తరచుగా జ్వరం బారిన పడడం, నీరసంగా అనిపించడం