రుచికరమైన, ఆరోగ్యకరమైన చిలగడదుంపను అందరూ తినడానికి ఇష్టపడతారు.

చిలగడదుంపలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి

చిలగడదుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

చిలగడదుంప బరువు తగ్గడానికి సహాయపడుతుంది

చిలగడదుంప పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది.

చిలగడదుంప మెగ్నీషియం ఎముకలు, కండరాలను బలపరుస్తుంది

చిలకడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

విటమిన్ B6 డయాబెటిక్ గుండె జబ్బులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు