నీరు తక్కువ తాగడం వల్ల  అనారోగ్యానికి దారితీసినట్లే

నీరు ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

మన ఆరోగ్యం బాగుండాలంటే తగినంత నీరు తాగాల్సిందే. 

రోజు మొత్తంలో ఎంత నీరు తాగాలనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు

శరీరానికి తగినంత నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు

శారీరక శ్రమ శరీరం నుంచి చెమట రూపంలో నీరు వెళ్లిపోతుంది

ఉష్ణోగ్రత అదికంగా ఉన్నాప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. 

నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.