కళ్లలో ఈ మార్పులు వస్తే..
పెద్ద సమస్యే!
అధిక కొలెస్టెరాల్ కారణంగా కళ్లు, చర్మంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వీటిని గమనించగానే వెంటనే వైద్యుడిని కలవాలి.
కంటి చుట్టూ, మోచేయి, మోకాళ్ల వద్ద పసుపుపచ్చ రంగులో మచ్చలు కనిపిస్తాయి.
కంటిలోని కార్నియా చుట్టూ తెల్లని వలయం ఏర్పడుతుంది.
40 ఏళ్ల లోపువారిలో కంట్లో ఐరిస్ చుట్టూ తెల్లని వలయం కనిపిస్తుంది.
అరచేతులు, పాదాలు, కళ్లు పసుపుపచ్చగా మారినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చర్మం పొడిబారి తరచూ దురదపెట్టడం కూడా అధిక కొలెస్టెరాల్‌కు సంకేతం.
చర్మం పలు చోట్ల ఎర్రగా కమిలిపోయినట్టు మారడం కూడా అధిక కొలెస్టెరాల్ సంకేతం.
చర్మం పలు చోట్ల రంగు మారడం కూడా అధిక కొలెస్టెరాల్ స్థాయిలను సూచిస్తుంది.
Related Web Stories
తెల్ల శనగలు ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు!
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!
చింతపండు రెగ్యులర్గా తింటే చెడు కొలెస్ట్రాల్ ఉండదు