100 గ్రా చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 31గ్రా ప్రోటీన్ ఉంటుంది.
చికెన్ తక్కువ కాలొరీలు, తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది.
100 గ్రా మటన్‌లో సుమారు 25 నుంచి 27గ్రా ప్రోటీన్ ఉంటుంది.
మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ విషయంలో చికెన్ మంచి ఎంపిక.
చికెన్‌లో తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.
ఒక చికెన్ బ్రెస్ట్ పీస్‌లో సుమారుగా 165 కాలొరీలు ఉంటాయి.
మటన్‌లో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నందున గుండెకు హానికరం.
దీనిలో సుమారు 250 నుంచి 300 కాలొరీలు ఉంటాయి.
తక్కువ ఫ్యాట్, తక్కువ కాలొరీల కోసం చికెన్ ఉత్తమం.
Related Web Stories
అల్పాహారంలో ఇవి తింటే ఎసిడిటీ..!
టైట్ బట్టలు వేసుకుంటే జరిగేది ఇదే..
ఫ్రీజ్‌లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా..
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా మీకీ లోపం ఉన్నట్టే..