బిగుతుగా ఉండే దుస్తులు ధరించే
ట్రెండ్ ఇంకా మారలేదు.
ఇది ఒక ట్రెండ్ అయినా, అలాంటి బట్టలు మన శరీరాలకు అంతగా సరిపోవు.
ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ, దీని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను చాలామంది పట్టించుకోవడం లేదు.
టైట్‌గా ఉండే దుస్తులు చర్మం, నరాలు, అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి.
ఇది మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సున్నితమైన భాగాల్లో ఎరుపు, దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది
నడుము, కాళ్ళ చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.
రక్త ప్రవాహం తగ్గడం వల్ల వాపు, వెరికోస్ సిరలు, కొన్నిసార్లు రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడవచ్చు.
Related Web Stories
ఫ్రీజ్‌లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా..
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా మీకీ లోపం ఉన్నట్టే..
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలు ఇవే..
జ్ఞాపకశక్తిని పెంచే జింగో బిలోబా చెట్టు..