అల్లం ముక్క ఉదయాన్నే నమిలి తింటే .. జరిగేదిదే..!

అల్లంలో ఎన్నో రసాయన సమ్మేళనాలు ఉన్నాయి

శరీరంలో సూక్ష్మక్రిముల నుండి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

మార్నింగ్ సిక్నెస్ సమస్య  ఉన్నవారు ఉదయాన్నే అల్లం ముక్క నమిలి తింటే మంచి ఉపశమనం ఉంటుంది.

కడుపులో వికారం, వాంతుల సమస్య తగ్గుతుంది

 అల్లంలో ఉండే జింజెరాల్స్ అనే సమ్మేళనాలు నోటిలో బ్యాక్టీరియా వృద్దిని నిరోధిస్తాయి.  

దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళలో వచ్చే నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి

జీవక్రియను పెంచడం ద్వారా అల్లం తింటే ఊబకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చు