మఖానా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మఖానాలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
అయితే, డయాబెటిక్స్ మఖానా తినడం మంచిదేనా?
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ సూచిక, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి..
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి..
మఖానాలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది
అయితే, మితంగా తినడం ముఖ్యం. ఎందుకంటే అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు
Related Web Stories
చేతి వేళ్లు విరిచే అలవాటు ప్రమాదమా..
నెల రోజుల పాటు రోజూ సెలెరీ, జీలకర్ర నీరు తాగితే జరిగేది ఇదే..
వర్షాకాలంలో చేపలు తింటే ఆ సమస్యలు తెచ్చుకున్నట్లే
ఇవి తింటే ఎముకలు గుల్లబారిపోతాయ్ జాగ్రత్త..!