ఈ ఆకుతో జుట్టు నల్లగా మిలమిలా మెరిసిపోవడం ఖాయం
జుట్టు సమస్యకు గుంటగరగర ఆకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది
రోడ్డు పక్కన, పొలాల్లో లేదా తడి నేలల్లో ఈ ఆకు కనిపిస్తుంది.
ఈ ఆకు జుట్టు మూలాలను పోషిస్తుంది
జుట్టును బలంగా చేస్తుంది.. త్వరగా తెల్లబడటాన్ని నివారిస్తుంది
ఈ ఆకుతో తయారు చేసిన నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
ఈ ఆకు పేస్ట్ జుట్టును నల్లగా, మందంగా చేస్తుంది
గుంటగరగర ఆకుతో ఆయిల్ ఇలా చేసుకోండి
గుంటగరగర ఆకులను కొబ్బరి నూనె లేదా ఆవ నూనెలో మరిగించి వడగట్టుకుని చల్లబరిచాలి
ఈ ఆయిల్‌ను క్రమం తప్పకుండా రాస్తే జుట్టు బలంగా పెరుగుతుంది
ఇది జుట్టును మాత్రమే కాదు.. శరీరంలోని పలు సమస్యలను నియంత్రిచడంలో సహాయపడుతుంది
కాలేయం, జీర్ణక్రియకు ఈ ఆకు ఒక వరంలాంటింది. కామెర్ల నుంచి ఉపశమనం ఇస్తుంది
Related Web Stories
వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్..
అర్జున బెరడు నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..
మీల్ మేకర్‌ను ఎవరు తినాలి..ఎవరు తినకూడదో తేలుసా..
మఖానాతో వీటిని తింటే, ప్రోటీన్ లోపం పరార్..