పుచ్చకాయను  భోజనానికి ముందు తినాలా..  తర్వాత తినాలా..

పుచ్చకాయ తినడానికి  ఉత్తమ సమయం ఉదయం.

ఖాళీ కడుపుతో అల్పాహారంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

భోజనానికి ఒక గంట ముందు పుచ్చకాయను కూడా తినవచ్చు. 

ఇలా చేస్తే జీర్ణవ్యవస్థను పనితీరు మెరుగుపడుతుంది.

గ్యాస్, అసిడిటీ సమస్యలను నివారించవచ్చు.

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. 

ఆహారం తీసుకునే ముందు పుచ్చకాయ తింటే కడుపు ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. 

కాబట్టి, భోజనానికి ముందే తీసుకుంటే ప్రయోజనాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.