జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లు కొన్ని రకాల పండ్లతో ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నారింజ పండులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు ఇబ్బందిని తగ్గిస్తుంది
పైనాపిల్‌లోని బ్రోమలిన్ గొంతులో మ్యూకస్ తొలగిపోయేలా చేసి గొంతు గరగరను తగ్గిస్తుంది.
దగ్గు వేధిస్తున్నప్పుడు అరటిని సులభంగా తినొచ్చు. త్వరగా నీరసం నుంచి బయటపడొచ్చు.
దానిమ్మ పండ్లలోని యాంటీఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్‌తో పారాడే శక్తి పెరుగుతుంది
పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న యాపిల్ ఈ సమయంలో తింటే త్వరగా కోలుకుంటారు.
వీటితో పాటు అల్లం టీ, వంటివి తాగడం కూడా సాంత్వన చేకూరుస్తుంది
Related Web Stories
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!
బ్లాక్ గ్రేప్స్ తింటే ప్రయోజనం.. ప్రమాదమా..
చికెన్ కూరలో నిమ్మకాయ పిండుకుని తింటే జరిగేది ఇదే
ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక తినాల్సిన ఆకుకూరలు..