శనగపిండితో బోలెడు ప్రయోజనాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది

శనగపిండితో పకోడీలు, బజ్జీలు చేసుకోని తినవచ్చు

శనగపిండిని పెరుగు, పాలు, నిమ్మరసం లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌ చేసుకోవచ్చు