నాభిలో నూనె వేస్తే ఏమవుతుందో తెలుసా

నాభిలో నూనె వేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి

శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో నాభి కూడా ఒకటి

నాభిలో నూనె వేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

గ్యాస్, అజీర్ణం, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు

రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది

మెడ నొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది

కడుపులో మంటగా ఉన్నప్పుడు బొడ్డు చుట్టూ నూనే రాస్తే ఫలితం ఉంటుంది.

ఆవనూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్‌ను బొడ్డు చుట్టూ రాసుకోవచ్చు

స్నానం చేశాక నాభిలో రెండు చుక్కలు నూనె వేస్తే కళ్లలో మంటలు తగ్గుతాయి

నాభిలో నూనె వేస్తే వేడి తగ్గుతుంది

ఒత్తిడి, ఆందోళన, కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి

జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది