ఎండల్లో చల్లని పానియాలు  తాగుతూ సేద తీరుతుంటారు జనాలు.

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది.

అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వేసవిలో ప్రతిచోటా లభించే పండ్లలో పుచ్చకాయ ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా విటమిన్లు ఎ, సి, లైకోపీన్ లతో సమృద్ధిగా లభిస్తుంది

పుదీనా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి చర్మం మంట, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతు అల్లంలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

 సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ,పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలో వివిధ మార్పులు వస్తాయి.

నిమ్మకాయకు ముఖం కాంతిని పెంచే గుణం ఉంటాయి పుదీనాలో యాంటీ ఇన్ల్ఫుమేటరీ లక్షణాలు ఉండి ఇవి మొటిమలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది