బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా..
అయితే జాగ్రత!
బీట్రూట్ తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి.
కానీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.
బీట్రూట్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. అదేపనిగా బీట్రూట్ తినడం మంచిది కాదు.
బీట్రూట్‍లో ఉంటే నైట్రేట్ కంటెంట్ రక్తపోటును తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తింటే రక్తపోటు మరింత దిగజారుతుంది.
కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు బీట్రూట్ ఎక్కువ తినకూడదు.
బీట్ రూట్ లో ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండంలో రాళ్ల సమస్యను పెంచుతుంది.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తింటే అలెర్జీ సమస్య మరింత పెరుగుతుంది.
జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు బీట్రూట్‍ను అధికంగా తీసుకోకూడదు
Related Web Stories
సొరకాయతో కలిపి అస్సలు తినకూడనివి ఇవే..
తాటి ముంజులు తింటే ఎన్ని లాభాలో
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
నువ్వులు ఏ వ్యాధులను తగ్గిస్తాయో తెలుసా..