చలవ చేసే వాటిల్లో  మొదట ఉంటుంది కీరదోస. 

ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీరదోసలో ఉప్పును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

అతిగా తినడం వల్ల అధిక రక్తపోటు, నీరు నిలుపుదల సమస్య ఏర్పడవచ్చు.

రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముడతలు రావు. కంటిచూపు మెరుగవుతుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది. కీరదోసలోని సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది

ఇందులోని కె-విటమిన్‌ ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని తెస్తుంది. ఇందులో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నందున క్యాన్సర్లను నివారిస్తుంది.