విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక
శక్తి పెరుగుతుంది.
అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచుతుంది.
అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి,
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చర్మంపై మృతకణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది, ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇన్ఫెక్షన్లు, దగ్గు, కఫం వంటి సమస్యలను తగ్గిస్తుంది, ఛాతీ బిగుతును తగ్గిస్తుంది
క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తప్పక చేయాల్సిన పనులు..
ఆ సమస్య ఉన్నవారు పచ్చి బఠానీలు తింటే ఎంత మంచిదో తెలుసా..
పోషకాల గని.. గోరుచిక్కుడు
ఆరోగ్యానికి ఏ కలర్ ద్రాక్ష మంచిది