సపోటాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా

విపరీతమైన తీపిదనం ఈ పండ్లలో ప్లస్. తినడానికి ఎంతో ఈజీగా ఉంటాయి

ఈ పండులో విటమిన్ సీ, ఏ,  పోషకాలు పుష్కలంగా ఉంటాయి

సపోటా రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఇది కంటి చూపును కాపాడి,  చర్మాన్ని మెరుగుపరుస్తుంది

సపోటా బాడీలో వ్యర్థాల్ని బయటకు పంపించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఇది రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను కాపాడుతుంది

ఈ పండు రక్తపోటు  స్థాయిలను నియంత్రించడంలో  కూడా సహాయపడుతుంది

సపోటాల్లో సుక్రోజ్ ఎక్కువ. అలసిపోయిన వాళ్లు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది