మీ శరీరంలో ఈ భాగాల్లో వాపు ఉందా? ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకోండి..!

జంక్ ఫుడ్, ఊబకాయం కారణంగా ప్రస్తుతం చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ముందుగానే దానిని గుర్తించి చికిత్స తీసుకోవాలి

మీరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టైతే మీ శరీరంలోని కొన్ని భాగాలు వాపునకు గురవుతాయి. 

ఉదర భాగం

కాళ్లు, మడమలు

పాదాలు

చేతులు

ఛాతి భాగం