ఉడకబెట్టినపుడు మరింత పోషకమైన ఆహారంగా మారే పదార్థాలు ఇవే..

బ్రోకలీ ఉడకబెట్టినపుడు ఇందులోని ఫోలేట్, విటమిన్ సి స్థాయిలను పెంచుతుంది.

పాలకూరలో ఉడకబెట్టిన పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, ఫోలేట్ ఉంటాయి. 

గుడ్లు పచ్చిగా కంటే ఉడకబెట్టిన తర్వాత ఇందులోని కొవ్వు పదార్థాలు తక్కువగానూ, ప్రోటీన్లు ఎక్కువగానూ మారతాయి.

ఉడికించిన క్యారెట్లు ఇవి శరీరానికి విటమిన్ ఎ ను అందించే బీటా కెరోటిన్ నిలుపుకుంటుంది. 

ఉడికించిన శనగలు ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

చికెన్ బ్రెస్ట్.. ఉడికించిన చికెన్ బ్రెస్ట్ లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

ఉడికించిన చిలకడ దుంపల్లో కూడా విటమిన్ సి, ఎ అధికంగా ఉంటాయి. 

భోజనాన్ని స్కిప్ చేసే ఆలోచన తగ్గించుకోవాలి. దీనివల్ల అనారోగ్యం పెరుగుతుంది. అలాగే అతిగా తినే అవకాశం కూడా ఉంటుంది.