జామ ఆకులతో  అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

జామ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

జామ ఆకులు జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి.

మహిళల్లో నెలసరి వలన కలిగే నొప్పులను జామ ఆకులు తగ్గిస్తాయి. 

శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రించడంలో జామ ఆకులు బాగా పనిచేస్తాయి.

ఈ ఆకుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

జామ ఆకుల క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నివారిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.