రాత్రి మిగిలిపోయిన చపాతీలకు  ఇంత పవర్ ఉందా..

రాత్రి మిగిలిన చపాతీలు పోషకాలకు పవర్ హౌస్.

గోధుమలతో చేసిన చపాతీలను మరుసటి రోజు తినడం వల్ల అవి గ్లూకోజ్‍ను చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి.

ఎక్కువసేపు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి.

వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది.

బరువు తగ్గాలని అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు బాసీ రోటిని తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

రాత్రి పూట నిల్వ చేసిన ప్రతి ఆహారం కిణ్వ ప్రకియకు లోనవుతుంది. కిణ్వ ప్రక్రియ  అంటే ఆహారాన్ని పులియబెట్టడం.

ఇలాంటి ఆహారంలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.

  ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను దృఢంగా చేస్తుంది.