అవకాడోతో ఆడవాళ్లకు కలిగే
లాభాలేంటో తెలుసా..
అవకాడో ఒక పోషకమైన పండు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది
ముఖ్యంగా మహిళలు ఈ పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఋతుస్రావం సమయంలో సంభవించే కడుపు నొప్పి, ఉబ్బరం, ఇతర అసౌకర్యాలను తగ్గించడంలో అవకాడో సహాయపడుతుంది.
ఇది మహిళలకు మందులు లేకుండా ఈ సమస్యలకు సహజ పరిష్కారాన్ని పొందేందుకు హెల్ప్ చేస్తుంది.
అవకాడోలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
అవోకాడో గర్భిణీ స్త్రీలకు అనువైన ఆహారం. ఇందులో ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బి9) పుష్కలంగా ఉంటుంది,
ఇది గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో అవసరం. ఫోలిక్ యాసిడ్ పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
Related Web Stories
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజువారీ అలవాట్లు తప్పనిసరి..
పురుషుల్లో ‘ఆ శక్తి’ కోసం సింపుల్ అండ్ సూపర్.. ఈ రసం..
విటమిన్ - సి పుష్కలంగా ఉన్న పండ్లు
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా..