చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి  లాభమా, నష్టమా

చికెన్‌ లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాల్లో ఒకటి. దీనిలో ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B12, విటమిన్ A, కాపర్, ఎక్కువగా ఉంటాయి

చికెన్‌ లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాల్లో ఒకటి. దీనిలో ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B12, విటమిన్ A, కాపర్, ఎక్కువగా ఉంటాయి

చికెన్ లివర్‌ని తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 చికెన్ లివర్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

* చికెన్ లివర్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

వర్‌లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.

చికెన్ లివర్‌ని తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు.