అరటి పువ్వులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు మంచి మొత్తంలో ఉంటాయి.
ఈ కారణంగా అరటి పువ్వు అనేక వ్యాధులనుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.
అరటి పువ్వులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
అరటి పువ్వులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
ఈ పువ్వులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలను తొలగిస్తుంది
తరచూ అరటి పువ్వును తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.