పానీపూరి లాభాలు తెలిస్తే
షాకవ్వడం ఖాయం!
పానీపూరీలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ విటమిన్లు A, B-6, B-12, C ఉంటాయి
వీటి తయారిలో జీలకర్ర, పూదీనా, ధనియాల పొడి ఉపయోగిస్తారు.
వీటిని తింటే నోటిపూత తగ్గుతుంది.
ఇందులో మామిడి, ఎండుమిర్చి, నల్ల ఉప్పు ఉండటం వల్ల ఎసిడిటీతో బాధపడేవారు వీటిని తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.
పానీపూరీ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా పని చేస్తుంది.
బరువు తగ్గడానికి సహయపడుతుంది
మితంగా తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వచ్చి ప్రమాదంలో పడతారు.
Related Web Stories
బాల్ బాయ్ క్యాచ్‌కు పాంటింగ్ ఫిదా.. భలే పట్టాడు
మీ పిల్లలు బరువు పెరగట్లేదా.. ఇవి తినిపించండి..
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
వేసవిలో స్నానానికి ఏ నీళ్లు బెస్ట్.. చల్లవా.. వేడివా